Kaizer News

Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్‌కు హరీశ్ రావు లేఖ..!

· State - Telangana · ntvtelugu.com

నగరం నడిబొడ్డున ఉన్న అత్యంత విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ ఏజెన్సీగా మారిపోయిందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. తెలంగాణ సమాజ సంక్షేమాన్ని గాలికి వదిలేసిన రేవంత్ రెడ్డి సర్కార్.. కమీషన్ల కోసం వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కారుచౌకగా పంపిణీ చేస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ఆజామాబాద్ భూముల కేటాయింపు అవకతవకలపై ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News