Kaizer News

OTR: ధర్మవరం వైసీపీ నేతలకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వార్నింగ్

· State - Telangana · ntvtelugu.com

OTR: పార్టీ పవర్‌లో ఉన్నప్పుడు ఐదేళ్ల పాటు అనుభవించి.. కష్ట కాలం వచ్చాక హ్యాండ్ ఇచ్చి.. సైడ్ అవుతామంటే కుదరంటూ వైసీపీ అధినేత జగన్ సొంత నేతలకు గట్టిగానే హెచ్చరికలు పంపుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలకు ఛాన్స్ ఇవ్వకూడదని, పోటీ పెట్టి తీరాల్సిందేనని ఇన్ఛార్జ్‌లకు గట్టిగానే వార్నింగ్‌ ఇచ్చారు కూడా. దీంతో… నియోజకవర్గాల్లో ఆ ప్రభావం గట్టిగానే కనిపిస్తోందంటున్నారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి లోకల్‌ లీడర్స్‌కు తాజాగా ఇచ్చిన వార్నింగ్‌నే ఉదహరిస్తున్నారు కొందరు. […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News