Kaizer News

Nuzvid: నూజివీడులో రూ.2.59 లక్షలకు వినాయకుడి లడ్డూ

Nuzvid: నూజివీడులో రూ.2.59 లక్షలకు వినాయకుడి లడ్డూ సొంతం!

· State - Telangana · hmtvlive.com

Shorts Nuzvid: ఏలూరు జిల్లా నూజివీడు మండలంలోని:సీతారామపురంలో నిర్వహించిన వినాయక నవరాత్రి ఉత్సవాల్లో వినాయకుడి లడ్డూ వేలం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది.ఈ వేలంలో వైఎస్సార్‌సీపీ నాయకులు కావులూరి యోగేశ్వరరావు అలియాస్ యోగి రూ.2,59,000కు వినాయకుడి లడ్డూను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు కావులూరి యోగేశ్వరరావు ని అభినందించారు.వినాయకుడి ఆశీస్సులతో వారి కుటుంబం ఆయురారోగ్యాలు,సుఖసంతోషాలు,అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని దొంగ తోటి మిత్రులు తన గ్రామ ప్రజలు అందరూ కూడా సుఖసంతోషాలతో ఉండాలని యోగి ఆకాంక్షించారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News