Kaizer News

వర్ధన్నపేట ప్రభుత్వ దవాఖానలో అమానుష ఘటన.. మార్చురీ

వర్ధన్నపేట ప్రభుత్వ దవాఖానలో అమానుష ఘటన.. మార్చురీలో శవాన్ని పీక్కతిన్న ఎలుకలు

· State - Telangana · ntnews.com

Wardhanpet | వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వ దవాఖానలో అమానుష ఘటన చోటు చేసుకుంది. గౌరె వీరయ్య అనే వ్యక్తి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పోలీసులు మార్చురీకి తరలించారు. అయితే ఉదయం మృతదేహం కంటి భాగంలో ఎలుకలు కొరికిన ఆనవాళ్లను చూసి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్రీజర్ లాంటి కనీస సౌకర్యాలు కూడా ప్రభుత్వ దవాఖానలో లేవని మండిపడుతున్నారు. ATMs | కరీంనగర్‌లో ఏటీఎంలలో దొంగలు హల్‌చల్ : వీడియో ఆర్టీసీకి ప్రభుత్వ బాకీ 3,785 కోట్లు!.. ఉచిత ప్రయాణానికి ఖర్చయ్యే డబ్బులే విడుదల EPFO Wage Ceiling | ఈపీఎఫ్‌ వేతన పరిమితి పెరిగింది.. మరి బీమా మాటేంటి..?

Original source: ntnews.com
Read more on Kaizer News