Kaizer News

Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!

· Entertainment · ntvtelugu.com

Romanchakam: భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై సందీప్ రెడ్డి వంగా సమర్పణలో, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మాణంలో వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ రోమాంచకం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు స్టార్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన చేసిన స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగాతో తన బంధం, అర్జున్ రెడ్డి రోజుల జ్ఞాపకాలు, యువతకు సందేశం అన్నీ కలిపి ఆయన ఈ సందర్బంగా మాట్లాడారు. […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News