Kaizer News

Medak: తూప్రాన్ మండలంలో దారుణం.. భర్తను హతమార్చిన

Medak: తూప్రాన్ మండలంలో దారుణం.. భర్తను హతమార్చిన భార్య, కొడుకు!

· State - Telangana · hmtvlive.com

Shorts Medak: తూప్రాన్ (మం) ఇస్లాంపూర్ లో దారుణం కళ్ళల్లో కారం చల్లి భర్త శ్రీ రాములు(50)ని కొట్టి చంపిన భార్య తండ్రి హత్యకు సహకరించిన కొడుకు కొన్ని నెలలుగా భార్యాభర్తల మధ్య గొడవలు నిన్న అర్ధరాత్రి ఇంట్లో గొడవ కావడంతో కొడుకు సహాయంతో భర్తని హత్య చేసిన భార్య హత్య అనంతరం తల్లికొడుకు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్టు సమాచారం

Original source: hmtvlive.com
Read more on Kaizer News