Shorts పాలకొల్లు: పోషన్ మాస ఉత్సవం లో భాగంగా సిడిపిఓ M ఉమా గారి ఆదేశాల మేరకు పాలకొల్లు అచ్చుగట్లపాలెం అంగన్వాడి కేంద్రం నందు ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రోటీన్ ఫైబర్ ఉన్న ఆహారం పిల్లలకు పెట్టాలని పెరట్లో పెరిగే ఆకుకూరలు మునగాకు ఎక్కువగా ఆహారంలో చేర్చుకోవాలని ప్రతిరోజు తాజా వేడి భోజనం మెనూ ప్రకారం అందిస్తారని అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇచ్చే బాలామృతం కూడా పిల్లలకు సద్వినియోగ పరచాలని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ పి సత్యవేణి, Msk హారిక ANM ఆశ తల్లులు పాల్గొన్నారు