Kaizer News

Anand Deverakonda: చెన్నై లవ్ స్టోరీ సినిమాను నేను వైష్ణవి చేయాల్సింది.. కానీ చేయకపోవడానికి కారణం ఇదే.. ఆనంద్ దేవరకొండ…

· Entertainment · tv9telugu.com

చెన్నై లవ్ స్టోరీ చిత్రంలో తాను, వైష్ణవి చైతన్య మొదట నటించాల్సి ఉందని ఆనంద్ దేవరకొండ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఎపిక్ సినిమా ప్రమోషన్లలో హీరోయిన్ వైష్ణవి చైతన్యతో కలిసి పాల్గొంటున్నారు ఆనంద్. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో తన ఫిల్మ్ జర్నీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలోనే చెన్నై లవ్ స్టోరీ చిత్రాన్ని చేయకపోవడానికి గల రిజన్స్ వెల్లడించారు. ఆనంద్ పంచుకున్న విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది

Original source: tv9telugu.com
Read more on Kaizer News