Kaizer News

Irumudi Remuneration: రెమ్యునరేషన్ జీరో.. లాభాల్లో హీరో! ‘ఇరుముడి’తో రవితేజకు భారీగా కలిసి వచ్చిందంట..

· Entertainment · ntvtelugu.com

Irumudi Remuneration: మాస్ మహారాజా రవితేజ సినిమాలంటే మాస్ ఎంటర్‌టైన్మెంట్‌కు కేరాఫ్ అడ్రస్. సాధారణంగా ఆయన ఒక్కో సినిమాకు రూ.20 నుంచి రూ.25 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారనే టాక్ ఉంది. అయితే తాజాగా ఆయన నటించిన ‘ఇరుముడి’ విషయంలో మాత్రం రెమ్యునరేషన్ తీసుకోకుండా లాభాల్లో వాటా తీసుకునే విధానాన్ని ఎంచుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కన సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో రవితేజకు ఏకంగా రూ.50 కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందనే […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News