తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేల్లో సమష్టి తత్వం లోపించిందా? వ్యక్తిగత ఇగోలకు పోయి పార్టీని గట్టిగా డ్యామేజ్ చేస్తున్నారా? ఆ ఇగోలతోనే… రాజకీయంగా అంది వచ్చిన బంగారంలాంటి అవకాశాన్ని సరిగ్గా వాడుకోలేకపోయారా? ఎమ్మెల్యేల తీరుపై రాష్ట్ర పార్టీ వర్గాలు కూడా అసహనంగా ఉన్నాయా? ఇంతకీ ఏం చేశారు వాళ్లు? ఏ అవకాశాన్ని సరిగా వాడుకోలేక మిస్ అయ్యారు? తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. సభలో పలు అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఈ సెషన్ ప్రారంభంలోనే BRS సభ్యులు […]