ప్రపంచంలో గులాబీని పూల రారాణి అంటారు. గులాబీల గుబాళింపు ప్రపంచానికి సహస్రాబ్దాలుగా తెలుసు. భూమ్మీద ఉత్తరార్ధగోళంలో ఉన్న దాదాపు అన్ని దేశాలకు గులాబీలు పురాతన కాలం నుంచి తెలుసు. భారత భూభాగంలోని హిమాలయ ప్రాంతంలో గులాబీలు విరివిగా పూసేవి. మొఘల్ చక్రవర్తుల కాలంలో గులాబీలకు బాగా ఆదరణ పెరిగింది. కాకతీయుల కాలం నాటికి గులాబీలు దక్షిణ భారత ప్రాంతానికి కూడా విరివిగా విస్తరించాయి. గులాబీల గురించి మరిన్ని విశేషాలను గణాంకాల్లో... పంతొమ్మిదో శతాబ్దిలో ఇది దక్షిణార్ధగోళానికి కూడా వ్యాపించింది. ప్రాచీన గ్రీకు, రోమన్, మెసపటేమియన్ నాగరికతల ప్రజలు గులాబీ తోటలను విరివిగా పెంచేవారు. గులాబీలతో పరిమళ ద్రవ్యాల తయారీలోను, ఔషధాల తయారీలోను నాటి ప్రజలు ఉపయోగించేవారు. ఇదీ చదవండి: బట్టతల వచ్చిందా? స్టయిల్ మార్చండి.. లుక్ అదిరిపోవాల్సిందే! కట్టుబాపు చీరలో కనువిందు చేస్తున్న కీర్తి సురేష్..(ఫోటోలు) ఎర్రచీరలో శోభిత ధూళిపాళ.. చూపుతిప్పుకోనివ్వని అందాలు (ఫోటోలు) గణపయ్య సన్నిధిలో అలియా భట్.. భక్తి క్షణాల ఫోటోలు బ్లాక్ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్ ఠాకూర్ (ఫోటోలు) ఫ్లైఓవర్ పై నుంచి పడిన BMW.. కారు తుక్కు తుక్కు టీమిండియాకు మరో తలనొప్పి.. ఆసియా గేమ్స్ లో నఖ్వీ ఎంట్రీ... వెయ్యేళ్ల ప్రళయం.. ముంచెత్తబోతున్న రాకాసి జలపాతం! కాకా కేక పెట్టిస్తాది..! విశ్వంభర గురించి చెప్పలేను ఆ బూత్ బంగ్లా నుంచి డెడ్ బాడీ.. సాయి కృష్ణ కేసుపై అడ్వకేట్ రజిని షాకింగ్ నిజాలు