రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులకు సాయమందించి కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) మానవత్వం చాటుకున్నారు.