జీడిపప్పుకి ఉన్న విలువ వాటి పండ్లకు ఉండదు. ఎన్నో పోషకాలుండే వాటిని వ్యవసాయ వ్యర్థంగా భావించి పడేస్తుంటారు రైతులు. అలా వృథా అనుకున్న పండ్లతోనే ద్రవరూప బెల్లాన్ని తయారుచేస్తున్నారు డాక్టర్ జ్యోతి నిషాద్.