Kaizer News

Paderu: ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ వాట్సాప్ అకౌంట్ హ్

Paderu: ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ వాట్సాప్ అకౌంట్ హ్యాక్

· State - Telangana · hmtvlive.com

Shorts పాడేరు: అల్లూరి జిల్లా పాడేరు సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఆదిత్య వర్మ ఎకౌంటును సైబర్ కేటుగాళ్లు హ్యాక్ చేసి డబ్బులు పంపించమని మెసేజ్ లు పంపిస్తున్నట్లు పిఓ ఆదిత్య వర్మ తెలిపారు తమ అకౌంట్ హ్యాక్ అయిందని తన పేరు మీద వచ్చిన మెసేజ్లు స్పందించవద్దని ఐటీడీఏ పీవో ప్రకటన విడుదల చేశారు. ఆయన ఖాతాకు మెసేజ్ చేసి 55000 డిమాండ్ చేశారని అప్రమత్తమై రికవరీ చేసుకున్నట్లు ఆయన తెలిపారు. తన నెంబర్ నుండి ఓటిపి డబ్బులు అడిగే ప్రయత్నం ఎవరు చేసిన స్పందించవద్దని ఎవరికైనా అలాంటి పరిస్థితి ఎదురైతే వెంటనే ఫిర్యాదు చేయాలని పిఓ తెలిపారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News