Kaizer News

Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!

· State - Telangana · ntvtelugu.com

Viral Video : నేపాల్‌లో చోటుచేసుకున్న విషాదకర ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో నెటిజన్ల గుండెలను పిండేస్తున్నాయి. ప్రకృతి విపత్తులో కష్టాల్లో చిక్కుకున్న ఓ చిన్నారి, తన పసి చెల్లెలిని ఎంతో ఆప్యాయంగా ఎత్తుకుని కాపాడుకుంటూ, కానరాని తమ తల్లిదండ్రుల కోసం దారంతా వెతుకుతున్న దృశ్యం అందరినీ తీవ్రంగా చలింపజేస్తోంది. చిన్న వయసులోనే ఆ బాలుడు చూపుతున్న ధైర్యం, బాధ్యత ఒకవైపు కనిపిస్తుంటే.. మరోవైపు అనాథలుగా మిగిలిపోతామేమోనన్న భయం ఆ పిల్లల కళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News