భారత్‌తో త్వరలో జరగబోయే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు న్యూజిలాండ్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. న్యూజిలాండ్ స్టార ప్లేయర్, ఆల్‌రౌండర్ అయిన రచిన్ రవీంద్ర ఈ సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఆక్లాండ్‌లో ఓ ప్రమోషనల్ వీడియో షూట్ చేస్తుండగా అతని కుడి భుజానికి గాయమైనట్టు తెలుస్తోంది.. డైవ్ క్యాచ్ పట్టే టైంలో అతని కుడి భుజం జారిపోయింది.. దీంతో భారత్‌తో జరగనున్న కీలక టీ20 సిరీస్‌లో అతని ఎంట్రీపై సందిగ్ధత నెలకొంది