Kaizer News

Numerology: ఈ తేదీల్లో పుట్టినవారికి జీవితంలో విజయం ఈజీగా రాదు.. కాస్త కష్టపడాల్సిందేనట..!

· State - Telangana · tv9telugu.com

సంఖ్యాశాస్త్రం ప్రకారం పుట్టిన తేదీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా 4, 8 మూలాంకాలకు చెందినవారు జీవితంలో విజయాలను సాధించేందుకు మరింత కష్టపడాల్సి ఉంటుందని నమ్ముతారు. ఏ నెలలోనైనా 4, 13, 22, 31 తేదీల్లో పుట్టినవారిని మూలాంకం 4గా, 8, 17, 26 తేదీల్లో పుట్టినవారిని మూలాంకం 8గా పరిగణిస్తారు. ఈ తేదీల్లో జన్మించినవారి స్వభావం, కెరీర్‌లో ఎదురయ్యే సవాళ్లు, విజయాన్ని సాధించేందుకు అవసరమైన పట్టుదల గురించి సంఖ్యాశాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోండి

Original source: tv9telugu.com
Read more on Kaizer News