Kaizer News

Nellore: మూలపేటలో ఉచిత ఆన్‌లైన్ ఓటర్ నమోదు కేంద్రం

Nellore: మూలపేటలో ఉచిత ఆన్‌లైన్ ఓటర్ నమోదు కేంద్రం ఏర్పాటు!

· State - Telangana · hmtvlive.com

Nellore: నెల్లూరు మూలపేటలో ఉచిత ఆన్లైన్ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని బిజెపి నాయకులు నిర్వహించారు. దేశంలో అర్హతగల ప్రతి ఒక్క పౌరునికి ఓటు హక్కు తప్పకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి ఓటరు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. స్థానిక ప్రజలు ఈ ఆన్లైన్ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో మిడతల రమేష్. మురగ నరేష్. అల్లూరు నాగేంద్ర సింగ్.. టి శ్రీనివాసులు. తాళ్లూరు నవీన్ కుమార్.. నరాల సుబ్బారెడ్డి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News