Kaizer News

Rayachoti: రాయచోటి మహిళా డిగ్రీ కళాశాలలో గెస్ట్ ఫ్

Rayachoti: రాయచోటి మహిళా డిగ్రీ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు!

· State - Telangana · hmtvlive.com

Rayachoti: రాయచోటి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఇంగ్లీష్ సబ్జక్టు భోధించుటకు గెస్ట్ అధ్యాపకుల నుండి ధరఖాస్తు కొరకు కళాశాల ప్రిన్సిపల్ డా. పి. బైయపు రెడ్డి ఆహ్వానిస్తున్నారు. అభ్యర్ధులు పీజీ నందు సంబంధిత సబ్జెక్టులు 55 శాతము మార్కులు కలిగి వుండవలెను. నెట్, స్లెట్ , సెట్ మరియు పిహెచ్ డి కలిగిన మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడును. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్ లతో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో ప్రిన్సిపల్ గారిని సంప్రదించవలెను. అభ్యర్హులకు 03/09/2026 తేదీన ఇంటర్వ్యూలు నిర్వహించబడును

Original source: hmtvlive.com
Read more on Kaizer News