Kaizer News

ఎర్రవల్లి దళితులకు ఎసరు!

· State - Telangana · ntnews.com

ప్రభుత్వానికి ఉండాల్సిన 388 ఎకరాల భూమి ఎవరి ఆధీనంలో ఉన్నది? ఈ రోజు ఆ భూమిని ప్రభుత్వం తీసుకొని, ఎర్రవల్లిలో డప్పు కొట్టిన ఒక్కో దళితుడికి అర ఎకరం చొప్పున.. 800 ఫ్యామిలీలకు పట్టాల రూపంలో పంచుతా. ఆ జిల్లా మంత్రి రాజనర్సింహ, ఇన్‌చార్జ్‌ మంత్రి వివేక్‌ వెంకటస్వామితోపాటు రెవెన్యూ అధికారులకూ నేను ఆదేశాలు జారీ చేస్తున్న. 30 రోజుల్లో ఈ 388 ఎకరాల సంగతి తేల్చాలి. ఆ గడువులోపల పని చేయకపోతే, అధికారుల మీద, మంత్రుల మీద కూడా నేను చర్యలు తీసుకొంటా. వాళ్లను క్షమించే ప్రసక్తే లేదు. డప్పుకొట్టిన 800 మంది దళితులను ఆ భూములకు యజమానులను చేస్తా

Original source: ntnews.com
Read more on Kaizer News