Kaizer News

Bhavanipuram: శ్రీ విజయేశ్వర స్వామి ఆలయ నూతన పాలకమ

Bhavanipuram: శ్రీ విజయేశ్వర స్వామి ఆలయ నూతన పాలకమండలి మర్యాదపూర్వక కలయిక!

· State - Telangana · hmtvlive.com

Bhavanipuram: మర్యాద పూర్వక కలయిక నూతనంగా ఎన్నికైన శ్రీ విజయేశ్వర స్వామి దేవాలయం నూతన పాలకమండలి సభ్యులు ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ను భవానీపురం ఎన్డీయే కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మరియు కమిటీ సభ్యులకు ప్రత్తిపాటి శ్రీధర్ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు వారి నేతృత్వంలో శ్రీ విజయేశ్వర స్వామి దేవాలయం మరింత ఆధ్యాత్మిక శోభతో, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ప్రత్తిపాటి శ్రీధర్ ఆకాంక్షించారు. శ్రీ విజయేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ దరిశి సీతా మహా లక్ష్మి, కమిటీ సభ్యులు యర్రంశెట్టి విశ్వేశ్వరరావు, ఆలమూరి శ్రీదేవి, బండారు బాబురావు, రత్నావత్ హారతి, చింతపల్లి సత్యనారాయణ, పెళ్ళూరి మణిమాల, నక్క కృష్ణ, అడ్డూరి శివకుమారి తదితరులు పాల్గొన్నారు మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’

Original source: hmtvlive.com
Read more on Kaizer News