చీరాల: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన సంఘటన శనివారం స్థానిక ప్రసాద్ థియేటర్ సమీపంలో చోటుచేసుకుంది. వేటపాలెం నుంచి చీరాలకు వస్తున్న ఆటో.. ప్రసాద్ థియేటర్ సమీపంలోకి రాగా.. అదే సమయంలో రోడ్డుపైకి వస్తున్న జేసీబీ ముందు భాగం ఆటోకు బలంగా తగిలింది. ఆటోలో ప్రయాణిస్తున్న వేటపాలేనికి చెందిన షేక్ షమీమ్ (56)కు, ఆటోడ్రైవర్ సురేష్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించగా తీవ్రగాయాలైన షేక్ షమీమ్ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆటోడ్రైవర్‌కు గాయాలు కావడంతో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు ఒన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు) 'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు) నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) నాగార్జున బర్త్‌డే స్పెషల్.. తెరపై చూడని అరుదైన ఫొటోలు మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్ నటి.. వైరల్‌గా (ఫొటోలు) 11 కిలోలు పెరిగా.. నా Babyకి మీరే పేరు పెట్టాలి.. ప్రెగ్నెన్సీపై సామ్ రియాక్షన్ నేపాల్ లో టెన్నన్ టెన్సన్.. కృత్రిమ సరస్సు బద్దలైతే మరో ప్రళయమే నవంబర్ లో పెళ్లి.. పాత కక్షలే ప్రాణం తీశాయా..? మనుగూరులో గ్యాంగ్ వార్ కలకలం