Kaizer News

Peddapuram: పెద్దాపురంలో టీడీపీలోకి భారీగా యువకుల

Peddapuram: పెద్దాపురంలో టీడీపీలోకి భారీగా యువకుల చేరికలు!

· State - Telangana · hmtvlive.com

Shorts Peddapuram: పెద్దాపురం పట్టణం నుండి పలువురు యువకులు పెద్దింటి మైడిరాజు ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో పెద్దాపురం నియోజకవర్గం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి,మాజీ మున్సిపల్ రాజాసూరిబాబురాజు సమక్షంలో టిడిపిలో చేరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే రాజప్ప అందరికి కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రంధి సత్యనారాయణ, మహ్మద్ అరీఫ్ అలీ, నూనె రామారవు, తూతిక రాజు, యాళ్ల వీరబాబు, శాస్త్రి, భార్గవ్, మట్టే శ్రీనివాస్, కొల్లి దుర్గప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News