వైకాపా రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి.. ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు వెన్నుపోటు పొడుస్తున్నారని వైకాపా మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.