Kaizer News

పెన్షన్‌ దాతృత్వం కాదు, ఉద్యోగి హక్కు

· National - India · ntnews.com

కేంద్ర ప్రభుత్వం 2025 బడ్జెట్‌ సమావేశాల్లో పెన్షన్‌ వ్యాలిడేషన్‌ చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం వేతన సవరణ సంఘాల సిఫారసులను అమలు చేసేటప్పుడు, పెన్షనర్లను వారి రిటైర్మెంట్‌ తేదీ ఆధారంగా వేర్వేరుగా వర్గీకరించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. గతంలో పెన్షనర్లు అందర్నీ ఒకే వర్గంగా పరిగణించాలని, వివక్ష చూపకూడదని సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇచ్చిన కొన్ని తీర్పుల చట్టబద్ధమైన అధికారాన్ని అధిగమించడానికి కేంద్రం ఈ చట్టాన్ని రూపొందించింది

Original source: ntnews.com
Read more on Kaizer News