Kaizer News

ఇన్నారుల్లా..!

· State - Telangana · ntnews.com

‘శక్తి’ పథకం పేరుతో పాలిటెక్నిక్‌లు, ఐటీఐలు, ఏసీటీలను ఒకే ఫ్రేమ్‌లో పెట్టి పబ్లిక్‌-ప్రైవేట్‌ మోడ్‌లో నడిపిస్తామంటున్నారు కాంగ్రెస్‌ పాలకులు. కానీ, డిప్లొ మా చదువును స్కిల్‌ ట్రైనింగ్‌గా మార్చి, చదువుకున్న టెక్నీషియన్ల నుంచి చీప్‌ లేబర్‌గా మారుస్తారా? ఏంది అనే భయం విద్యార్థులకు పట్టుకున్నది. మూడేండ్లు కష్టపడి చది విన డిప్లొమా విలువ ఏంది? ఈసెట్‌ రాసి డైరెక్టుగా బీటెక్‌ రెండో సంవత్సరంలో చేరే ల్యాటరల్‌ ఎంట్రీ ఉన్నదా లేదా అని విద్యార్థులు అడుగుతుంటే సర్కార్‌ పెద్దలు సమాధానం చెప్తలేరు

Original source: ntnews.com
Read more on Kaizer News