Kaizer News

Irumudi OTT : ‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

· Entertainment · ntvtelugu.com

Irumudi OTT : మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ‘ఇరుముడి’ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్‌పై తాజాగా కీలక అప్‌డేట్ వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ‘ఇరుముడి’ సినిమా సెప్టెంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News