Kaizer News

ఈ రాశి వారు భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు

ఈ రాశి వారు భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు

· State - Telangana · sakshi.com

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి: శు.అష్టమి ప.1.59 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: మూల రా.1.29 వరకు, తదుపరి పూర్వాషాఢ, వర్జ్యం: ఉ.7.46 నుండి 9.32 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.52 నుండి 7.28 వరకు, అమృత ఘడియలు: సా.6.25 నుండి 8.11 వరకు. సూర్యోదయం : 5.51 సూర్యాస్తమయం : 6.00 రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు యమగండం : ప.1.30 నుండి 3.00 వరకు మేషం...పనులలో అవాంతరాలు. కొత్త రుణాల అన్వేషణ. దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి. వృషభం...మిత్రులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనులలో ప్రతిబంధకాలు. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. మిథునం...వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ధన, వస్తులాభాలు. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు. కర్కాటకం...పరిస్థితులు అనుకూలిస్తాయి. కొత్త పరిచయాలు. రావలసిన సొమ్ము సమకూరుతుంది. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. సింహం...ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలలో ఆటంకాలు. ఆరోగ్య సమస్యలు. బంధువులు, మిత్రులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. కన్య....ఎంత శ్రమించినా ఫలితం కనిపించదు. ఆస్తుల వివాదాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. అనారోగ్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందిగా మారతాయి. తుల...కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనాలు కొంటారు. ఆకస్మిక ధనలాభం. ఉద్యోగయత్నాలు సానుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. వృశ్చికం...మిత్రులే శత్రువులుగా మారవచ్చు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో మార్పులు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగమార్పులు. ధనుస్సు....కొన్ని వివాదాలు తీరతాయి. ఆప్తుల నుంచి పిలుపు రావచ్చు. ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి. మకరం....అనుకున్న వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి. కుంభం....సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆత్మీయుల నుంచి పిలుపు. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. మీనం....పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆశయాలు కొన్ని నెరవేరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. భ్లాక్ డ్రెస్‌లో హీరోయిన్ మమితా బైజు గ్లామర్..ఫోటోలు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. కల్పవృక్ష వాహనంపై శ్రీమలయప్ప స్వామి వారు (ఫొటోలు) BIG DANGER: హైదరాబాద్ తాగునీటిలో విషం వాటర్ ఫిల్టర్లు కూడా కాపాడలేవు! త్వరలోనే బై-ఎలక్షన్స్..? స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు..? టాటాకు విన్ఫాస్ట్ షాక్.. బైక్ బడ్జెట్ లో ఎలక్ట్రిక్ కారు.. ధర తెలుస్తే షాక్ ముగ్గురు పిల్లల్ని కంటాం.. మా జీతాలు పెంచండి.. బాబు పరువు తీసిన CITU నాయకులు రాత్రయితే 90 వేసి పడుకుంటా.. నేను తాగే బ్రాండ్ కూడా అదే

Original source: sakshi.com
Read more on Kaizer News