Kaizer News

విమానాశ్రయం వద్ద భారీ పేలుడు

విమానాశ్రయం వద్ద భారీ పేలుడు

· International · eenadu.net

యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై దాడులను ఉద్ధృతం చేశారు. ఈ దాడులతో రాజధాని రియాద్‌లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి.

Original source: eenadu.net
Read more on Kaizer News