Karimnagar: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మూడు ఇంజనీరింగ్ కళాశాలలో, అయాన్ డిజిటల్ సెంటర్ తో కలిపి 4 సెంటర్లలో నీట్ పీజీ పరీక్ష ఈ రోజు ప్రశాంతంగా ముగిసింది. నాలుగు కేంద్రాల్లో 1165 మంది విద్యార్థులకు 1138 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. తిమ్మాపూర్ మండలంలోని నాల్గు పరీక్షా కేంద్రాల్లో 1165 మంది విద్యార్థులు నీట్ పీజీ పరీక్షకు దరఖాస్తు చ3సుకోగా 27 మంది గైర్హాజరయ్యారు