ఏటా వర్షాకాలంలో వానలు పడి ఉప్పు కయ్యల్లోకి నీరు చేరి రైతులు ఇబ్బంది పడేవారు. ఈ సారి ఎల్‌నినో ప్రభావంతో వర్షాల్లేక రైతులు అధిక మొత్తంలో ఉప్పు పండించారు.