Ram Pothineni | సూపర్‌స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ధర్మన్’ పై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘ఓ మై కడవులే’, ‘డ్రాగన్’ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అశ్విత్ మారిముత్తు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. లోకనాయకుడు కమల్ హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది