Shorts Kurnool: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి పై ఆస్పరి మండలం ముత్తుకూరు గ్రామ జనసేన పార్టీ కార్యకర్త మహేష్ ఆవేదన. కూటమి ప్రభుత్వం అంటే టీడీపీ జనసేన, బీజేపీ పార్టీలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాన్, మరియు రాష్ట్ర బీజేపీ నేతలతో కలిసి ముందుకు వెళ్తున్నారు. ఆలూరు నియోజకవర్గం లో మాత్రం కూటమిలో ఉన్న జనసేన బీజేపీ పార్టీలకు ప్రాధన్యత లేదు. కూటమి ప్రభుత్వం లో ఉన్న టీడీపీ నేతల దే గ్రామాల్లో హవా ఉంది. టీడీపీ నేతలకే కాంట్రాక్టు పనులు. టీడీపీ నేతలు చేస్తున్న పనుల్లో బీజేపీ, జనసేన పార్టీల నేతలకు అవకాశం లేదు. గ్రామ స్థాయి లో కూటమి ప్రభుత్వం కు వచ్చే స్థానిక ఎన్నికల్లో నష్టం జరిగే అవకాశం. టీడీపీ నేతలు జనసేన బీజేపీ వారిని నిర్లక్ష్యం చేస్తే మేము ఎలా కలిసి ఉండాలి