Kaizer News

Talakondapally: పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న ఉప్ప

Talakondapally: పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న ఉప్పల వెంకటేష్ గుప్తా!

· State - Telangana · hmtvlive.com

Talakondapally: తలకొండపల్లి మండల కేంద్రనికి చెందిన కుమ్మరి హంసమ్మ&రాములు చిన్న కుమారుడి వివాహం కందుకూరు లోని శుభం కన్వెన్షన్ హల్ లో ఘనంగా నిర్వహించగా, వివాహ వేడుకకు హాజరై నూతన నూతన వధూవరులను ఆశీర్వదించారు. తలకొండపల్లి మండల కేంద్రనికి చెందిన పద్మ లక్ష్మి &రమేష్ గార్ల కూతురి వివాహo కందుకూరు చందుపట్ల దేవేందర్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో నిర్వహించగా, వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. తలకొండపల్లి మండల కేంద్రనికి చెందిన శిలమంతుల అన్నపూర్ణ చంద్ర శేఖరయ్య కుమారుడి వివాహం మహేశ్వరం లోని సుమంగళి కన్వెన్షన్ లో ఘనంగా నిర్వహించగా, వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. అలాగే నాగారం సమీపంలో తలకొండపల్లి మండల కేంద్రనికి చెందిన మాకని సుగుణమ్మ & చంద్రయ్య గారి పెద్ద కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొన్నారు తలకొండపల్లి మండల కేంద్రనికి చెందిన చలివిల మణెమ్మ & నరసింహ గారి చిన్న కుమారుడి వివాహo VNC గార్డెన్ పాలమాకుల్ లో నిర్వహించగా,వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. తలకొండపల్లి మండల కేంద్రనికి చెందిన పద్మ వెంకటమ్మ & వెంకటయ్య కుమారుడి వివాహo తలకొండపల్లి దేవకీ గార్డెన్ లో నిర్వహించగా, వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నూతన దంపతుల దాంపత్య జీవితం ఆనందం, సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలతో హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో, మాజీ జడ్పీటీసీ పద్మ నర్సింహా ముదిరాజ్ , ఉప సర్పంచ్ నూకం కోటీశ్వర్ ముదిరాజ్,మాజీ సర్పంచ్ లలిత& జ్యోత్తయ్య,వార్డు సభ్యులు,నాయకులు, యువకులు,గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News