Kaizer News

స్కూల్ మెట్ల పైనుంచి.. పడి విద్యార్థిని మృతి..షాద్

స్కూల్ మెట్ల పైనుంచి.. పడి విద్యార్థిని మృతి..షాద్ నగర్ లో విషాదం

· State - Telangana · v6velugu.com

షాద్ నగర్, వెలుగు: ఓ విద్యార్థిని స్కూల్​మెట్ల పైనుంచి పడి మృతిచెందింది. షాద్​నగర్​కు చెందిన వర్ణిక(10) స్థానిక ప్రైవేట్​ స్కూల్​లో నాలుగో తరగతి చదువుతోంది. గురువారం స్కూల్​ కు వెళ్లిన ఆమె మెట్లు దిగుతూ పడిపోయింది. స్పృహ కోల్పోవడంతో యాజమాన్యం హాస్పిటల్​కు తరలించింది. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Original source: v6velugu.com
Read more on Kaizer News