Shorts పెదబయిలు: అల్లూరి జిల్లా పెదబయిలు మండలం రోగులపేట జంక్షన్ వద్ద భారీగా గంజాయి పట్టివేత పోలీసులకు అందిన ముందస్తు సమాచారంతో పెదబయిలు మండలం రోగులపేట జంక్షన్ వద్ద మాటు వేసి వాహన తనిఖీల చేస్తుండగా ఆటో తరలిస్తున్న గంజాయిని గుర్తించిన పోలీసులు అనుమానస్పదంగా ఉండడంతో దాన్ని ఆపి తనిఖీ చేయగ సుమారు 200 కేజీలు గాంజయి పట్టుకున్నారు. పట్టుకున్న నిందితుల నుండి గంజాయి తరలిస్తున్న ఆటో తోపాటు పైలట్ వాహనంగా వస్తున్న బైక్ నిందితుల వద్ద ఉన్న నాలుగు మొబైల్ ఫోన్లో స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగా ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామని నిందితుల్లో ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ముగ్గురు అల్లూరి జిల్లా కి చెందిన నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసిన అనంతరం. పాడేరు డి.ఎస్.పి,వీర రాజసింహారెడ్డి మీడియాతో మాట్లాడుతూ అల్లూరి జిల్లా ఉన్న గిరిజన ఆదివాసీ ప్రజలు కి విన్నపం చేశారు. గంజాయి రవాణా చేసి నేరస్థులు కావద్దని విజ్ఞప్తి చేశారు. గంజాయి ఎక్కడ ఉన్న 100,కి నంబర్ కి సమాచారం అందించాలని కోరారు. గంజాయి జూలీకి వెళ్లకుండా ఏదో ఓక్క పని చేసుకొని జీవనం సాగించాలని కోరారు