Kaizer News

మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో పల్లె రవి ప్రతిభ..

మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో పల్లె రవి ప్రతిభ..

· State - Telangana · prabhanews.com

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : తిలక్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం బెల్లంపల్లి పట్టణంలోని వన్ గ్రౌండ్ తిలక్ క్రీడామైదానంలో నిర్వహించిన మాస్టర్స్ అథ్లెటిక్స్ క్రీడా పోటీల్లో పట్టణంలోని టేకులబస్తీకి చెందిన క్రీడాకారుడు పల్లె రవి విశేష ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో ఆయన రన్నింగ్, జావలిన్ త్రో విభాగాల్లో సత్తా చాటి రెండింటిలోనూ ద్వితీయ బహుమతులు (రెండో స్థానం) సాధించారు. ఈ సందర్భంగా పలువురు క్రీడాకారులు, స్థానికులు రవిని అభినందించారు

Original source: prabhanews.com
Read more on Kaizer News