Kaizer News

Danam Nagender : దానం నాగేందర్‌ కేసులో బిగ్ ట్విస్ట్.. సుప్రీంకోర్టుకు అప్పీల్

· State - Telangana · ntvtelugu.com

Danam Nagender : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వ్యవహారం ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. పార్టీ ఫిరాయింపుల కేసుకు సంబంధించి తనను శాసనసభ్యుడిగా అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై తక్షణమే స్టే విధించాలని కోరుతూ దానం నాగేందర్ సుప్రీంకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పు , అనర్హత నేపథ్యం గత 2023 తెలంగాణ […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News