బిగ్‌బాష్ లీగ్‌లో తనను ఆడించొద్దని దక్షిణాఫ్రికా క్రికెటర్ చేసిన వ్యాఖ్యలపై అనయ బంగర్ కాస్త ఘాటుగా స్పందించింది.