iPhone Langar: ఐఫోన్ అంటే ఆసక్తి లేనిది ఎవరికి? అప్పు చేసైనా సరే.. మార్కెట్‌లోకి వచ్చిన కొత్త మోడల్ ఐఫోన్‌ను పట్టాల్సిందే.. అనే తరహాలో ఐఫోన్ లవర్స్ ప్లాన్‌లు ఉంటాయి.. అయితే, మీరు ఐఫోన్ కొనలేకపోయారా? ఉచితంగా ఆ ఫోన్‌ను అందుకునే అవకాశం వచ్చింది.. ఐఫోన్ కొనాలనే కోరిక ఉన్నా.. ధర కారణంగా వెనుకడుగు వేసేవారికి ఆసక్తికరమైన ప్రకటన వెలువడింది. చండీగఢ్‌లో సెప్టెంబర్ 22న ‘ఐఫోన్ లంగర్’ నిర్వహించనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో […]