Kaizer News

Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్‌లో అరుదైన ఘనత..!

· Sports · ntvtelugu.com

Smriti Mandhana: భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అరుదైన రికార్డు సృష్టించింది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచింది. ఆసియా క్రీడలు 2026లో భాగంగా నేడు బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో ఈ ఘనత సాధించింది. న్యూజిలాండ్ స్టార్ సుజీ బేట్స్ రికార్డును మంధాన అధిగమించింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు మంధానకు రికార్డు బద్దలు కొట్టేందుకు కేవలం 7 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News