Kaizer News

Sambar: ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే పెళ్లి భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ!

· State - Telangana · tv9telugu.com

సాధారణంగా మనం ఇళ్లలో చేసుకునే సాంబార్‌లో ఉల్లిపాయలు లేదా సాంబార్ ఉల్లిపాయలు, వెల్లుల్లి తప్పనిసరిగా వేస్తుంటాము. కానీ పండుగల వేళ నైవేద్యాల కోసం లేదా దేవాలయ ఉత్సవాల్లో వడ్డించే సాంబార్‌లో ఉల్లి, వెల్లుల్లి అస్సలు వాడరు. అయినా సరే ఆ సాంబార్ సువాసన, కమ్మదనం తిన్న ప్రతి ఒక్కరినీ మైమరిపిస్తుంది. దానికి కారణం అప్పటికప్పుడు వేయించి నూరే తాజా మసాలా పేస్ట్ ఈ సాంప్రదాయ దేవాలయ శైలి సాంబార్ తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం

Original source: tv9telugu.com
Read more on Kaizer News