Kaizer News

Mamitha Baiju : రెమ్యునరేషన్‌ పెంచేసిన మమిత బైజు.. రూ. 3 కోట్లు డిమాండ్‌?

· Entertainment · ntvtelugu.com

‘ప్రేమలు’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న మలయాళ ముద్దుగుమ్మ మమిత బైజు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే మూడు వేర్వేరు భాషల్లో మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన సత్తా చాటింది. మూడు చిత్రాల్లో రెండు సూపర్‌ హిట్‌ కాగా, ఒకటి ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇటీవల తమిళంలో వచ్చిన ‘జన నాయగన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచినప్పటికీ, మమిత నటనకు మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News