రోజూ ఉదయం ఆఫీస్‌కు వెళ్లేటప్పుడు తాగే రూ.30 కాఫీ, సాయంత్రం స్నేహితులతో కలిసి తినే రూ.40 స్నాక్స్, రోజులో కాల్చే సిగరెట్లు... ఇవేమీ జేబుకు పెద్ద భారం కాదని అనుకుంటున్నారా..?