Kaizer News

ప్రతీ విద్యార్థికి నాణ్యమైన విద్య

· State - Telangana · sakshi.com

ఇచ్చోడ: పేద, ధనికతేడా లేకుండా ప్రతీ విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతోనే బస్సు యాత్ర ప్రారంభించినట్లు తెలంగాణ విద్యా కమిషన్‌ మాజీ చైర్మన్‌ ఆకునూరి మురళి అన్నారు. యాత్రలో భాగంగా శనివా రం రాత్రి మండలంలోని జామిడి గ్రామాన్ని సందర్శించి స్థానికులతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి పీపు ల్స్‌ ఫ్రంట్‌ బస్‌యాత్ర చేపట్టినట్లు పేర్కొన్నారు. అందరికి సమానంగా నాణ్యమైన విద్య అందించడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమన్నారు. ఇందులో చైల్డ్‌ రైట్‌ ప్రొటెక్షన్‌ ఫోరం సభ్యులు బాలాజీ, అనంద్‌, రమేశ్‌, దళిత బహుజన్‌ ఫ్రంట్‌ సభ్యులు పాల్గొన్నారు. గణపయ్య సన్నిధిలో అలియా భట్.. భక్తి క్షణాల ఫోటోలు బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) నన్నే భయపెట్టాలని చూస్తావా.. గుర్తుపెట్టుకో పెమ్మసాని లోన్ తీసుకునేవారికి RBI షాక్.. పెరగనున్న EMI భారం నీళ్లు లేని చెరువుల్లో గణేష్ నిమజ్జనాలు.. అసలేం జరిగిందంటే!

Original source: sakshi.com
Read more on Kaizer News