Kaizer News

Samantha: ప్రెగ్నెన్సీలో 11 కిలోలు పెరిగాను.. మాతృత్వంపై సమంత ఆసక్తికర కామెంట్స్!

· Entertainment · ntvtelugu.com

Samantha: సౌత్ సినీ ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన నటి సమంత రూత్ ప్రభు ప్రస్తుతం తన జీవితంలోని కొత్త దశను ఆస్వాదిస్తున్నారు. మాతృత్వ ప్రయాణానికి సంబంధించిన అనుభవాలను కూడా ఆమె ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. ఆమె ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ (AMA) సెషన్‌లో తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ సంభాషణలో ఒక అభిమాని తను ప్రెగ్నెన్సీ సమయంలో బరువు పెరుగుతున్నట్లు చెప్పగా, సమంత స్పందిస్తూ.. నేను నిన్ను […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News