Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం గంభీర్ పూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జింక కనకయ్య తల్లి ఇటువలే అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకొని వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచిన దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి. వారితోపాటు దుబ్బాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కడుదూరి నరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొంగరి రవి, దుబ్బాక పట్టణ అధ్యక్షులు మల్లు గారి రామచంద్రారెడ్డి, గంభీర్ పూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మిద్దె ప్రసాద్, ఉస్మాన్, దుబ్బ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కోమటిరెడ్డి పద్మారెడ్డి, దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సోలిపేట ప్రసాద్ రెడ్డి, కొండే గోపాల్ రెడ్డి, ఆరెపల్లి గ్రామ సర్పంచ్ చెట్టి శ్రీనివాస్, వెంకటగిరి తండా గ్రామ సర్పంచ్ రంజా నాయక్, కీసర స్వామి తదితరులు పాల్గొన్నారు