Kaizer News

Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!

· Entertainment · ntvtelugu.com

Ashwath Marimuthu: సీనియర్ స్టార్ హీరోలతో సినిమా అంటే సాధారణంగా షూటింగ్ పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుంది. ఇక పాన్ ఇండియా సినిమా అయితే ఈ వ్యవధి మరింత పెరుగుతుంది. కానీ సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో ఓ యంగ్ డైరెక్టర్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నాడు. కేవలం ఐదు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసి.. సంక్రాంతి బరిలో సినిమాను నిలిపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విధానం చూస్తుంటే టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గుర్తుకు […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News