Kaizer News

అలిగి వెళ్లిపోయిన దానం నాగేందర్‌

అలిగి వెళ్లిపోయిన దానం నాగేందర్‌

· State - Telangana · sakshi.com

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అలకబూనారు. ప్రొటోకాల్‌ ఇవ్వకపోవడంతో అలక చెందిన దానం నాగేందర్‌.. తాను వచ్చే లోపే గృహలక్ష్మి లక్కీ డ్రా ప్రారంభించడంపై మండిపడ్డారు. బంజారాహిల్స్‌ కొమరం భీమ్‌ ఆదివాసీ భవన్‌లో ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే వచ్చే వరకు ఆగకుండా డ్రా ఎలా ప్రారంభిస్తారంటూ దానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్‌ ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్న దానం నాగేందర్‌.. కార్యక్రమం మధ్యలోనే అలిగి వెళ్లిపోయారు. ఇదీ చదవండి: జూబ్లీహిల్స్‌ పెద్దమ్మగుడి వద్ద విషాదం మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్‌ నటి.. వైరల్‌గా (ఫొటోలు) ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు) హైదరాబాద్‌లో స్పోర్ట్ ఎక్స్‌పో ఇండియా 2026 ప్రారంభం (ఫొటోలు) 'ఇరుముడి' కావేరీ.. షూటింగ్‌లో ఎలా ఎంజాయ్ చేసిందో చూశారా? (ఫొటోలు) మా ఆయనను చంపింది కటౌట్ శ్రీను! సతీష్ రెడ్డి భార్య, వదిన సంచలన కామెంట్స్ టాక్సిక్ నిరాశలో రుక్మిణి.. ఇక ఆశలన్నీ డ్రాగన్ పైనే టార్చ్ లైట్లు వేసుకొని చికిత్సలా.. కొంచమైనా బుర్ర ఉందా..!?

Original source: sakshi.com
Read more on Kaizer News