Kaizer News

Rajampet: నిద్రావస్థలో రోడ్డు నిర్వహణ సంస్థ రాపూర్

Rajampet: నిద్రావస్థలో రోడ్డు నిర్వహణ సంస్థ రాపూర్ ఘాట్‌లో ప్రజల ప్రాణాలతో చెలగాటం

· State - Telangana · hmtvlive.com

Rajampet: నిత్యం రాజంపేట వయా నెల్లూరు కి APSRTC మరియు ప్రైవేట్ వాహనములు రాపూర్ ఘాట్ మీదుగా వెళ్ళవలసిందే, అలాంటి రహదారికి గ్రహణం పట్టి ఎన్నో సంవత్సరాల నుండి ప్రజల ప్రాణాలు పోతున్న లెక్క లేనట్టు వ్యవహారిస్తున్న రోడ్డు నిర్వహణ సంస్థ. గుంతల మెట్టల తో అస్తవెస్థ మైన రోడ్డు మరియు సరైన ప్రహరీ రక్షణ గోడ కూడా ఏర్పరచలేదు. ఈ దారిన వందల వాహనాలు నిత్యం వెళుతూ ఉంటాయి, ఈ ఘాట్ లో డ్రైవర్ లు అదమరిస్తే కొన్ని వందల అడుగుల లోయలో పడే అవకాశాలు ఎక్కువ అందువల్ల ఈ రహదారికి సంభందించిన అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News